'ఓటు వేయడానికి 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపవచ్చు'

'ఓటు వేయడానికి 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపవచ్చు'

GDWL: ఈ నెల 11, 14, 17 తేదీలలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటప్పుడు 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని తప్పక తీసుకెళ్లాలని గద్వాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సంతోష్ సూచించారు. ప్రజలు ఈ వీటిలో ఏదైనా ఒక కార్డు తెచ్చిన అధికారుల అంగీకరించాలన్నారు.