VIDEO: సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం
RR: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. టికెట్ తీసుకుని విమానం ఎక్కేందుకు లైన్‌లో నిల్చుండగా, వారిని సమయం అయిపోయిందని సిబ్బంది అనుమతించలేదు. టికెట్ తీసుకున్నాక సమయం లేదని గేట్ క్లోజ్ చేయడం ఏంటని సిబ్బందితో బాధిత ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. కాగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.