VIDEO: విద్యార్థి మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళన
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి బీసీ గర్ల్స్ హాస్టల్లో గుండెపోటుతో విద్యార్థి శ్రావణి మృతి చెందింది. విద్యార్థి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థిని తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు. దీనిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.