సైబర్ నేరస్తుడి అరెస్ట్
ASF: వాట్సాప్‌కు ఆన్ లైన్ లింక్ పంపించి డబ్బులు కాజేసిన ముగ్గురు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఆసిఫాబాద్ SP కాంతిలాల్ పాటిల్ వెల్లడించారు. ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్న అసఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఫిర్యాదుదారు అకౌంట్ నుంచి రూ.1,66,000 కాజేశారని, నిందితుడు మిథులును బుధవారం CI బాలజీ వరప్రసాద్ అరెస్ట్ చేసినట్లు SP తెలిపారు.