VIDEO: కాలువలు లేక నీట మునిగిన పంటలు

VIDEO: కాలువలు లేక నీట మునిగిన పంటలు

KDP: మైదుకూరు మండలం వనిపెంటలో ఓబులాపురం–చెర్లోపల్లి రహదారిలోని పొలాలకు కాలువలు లేకపోవడంతో నీరు బయటకు పోక పసుపు, బొప్పాయి, టమాటో పంటలు నష్టపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వెంటనే స్పందించి కాలువలు ఏర్పాటు చేయాలని రైతులు రెవిన్యూ అధికారులను, కలెక్టర్‌ను కోరుతున్నారు.