‘ఎన్నికల్లో బిగ్ ఫైట్: సనాతనం Vs ద్రావిడం’

‘ఎన్నికల్లో బిగ్ ఫైట్: సనాతనం Vs ద్రావిడం’

తమిళనాడును మరో అయోధ్యగా చేయాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని నటుడు సత్యరాజ్ మండిపడ్డారు. మదురైలోని తిరుప్పరం కుండ్రం ఆలయం టార్గెట్‌గా ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు సనాతన సిద్ధాంతం vs ద్రావిడ సిద్ధాంతం ఆధారంగా జరగబోతున్నాయని పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ ఉన్నంతవరకు రాష్ట్రంలో మతశక్తులకు చోటు ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.