VIDEO: రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి

VIDEO: రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి

MNCL: తాండూర్ మండలం బల్హన్పూర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రోళ్లపాడు గ్రామానికి చెందిన కట్టే కోలా సహస్ర (4)అనే చిన్నారి మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం సహస్రను వారి బాబాయ్ తుంగెడ గణేష్ అతని ఇంటికి తీసుకెళ్లే క్రమంలో ఓటర్లను తరలిస్తున్న బొలేరో వాహనం ఢీ కొనడం చిన్నారి అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.