VIDEO: కుక్క అడ్డురావడంతో బైక్ ప్రమాదం.. యువకుడి దుర్మరణం

VIDEO: కుక్క అడ్డురావడంతో బైక్ ప్రమాదం.. యువకుడి దుర్మరణం

సూర్యాపేట పట్టణంలోని డీమార్ట్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో చర్చి కాంపౌండ్‌కు చెందిన వినయ్ కుమార్ మృతి చెందాడు. పీఎస్‌ఆర్ నుంచి ఇంటికి వెళ్తుండగా కుక్కలు అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమై వినయ్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.