VIDEO: పురుషుడు- మహిళ మధ్య కుస్తీ పోటీ

VIDEO: పురుషుడు- మహిళ మధ్య కుస్తీ పోటీ

KMR: జిల్లా గాంధారి మండలంలోని పర్మల్లా తండాలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శనివారం VDC ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మల్లయోధులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ప్రత్యేకంగా ఓ పురుషుడు, మహిళ మధ్య జరిగిన కుస్తీ పోటీ హోరాహోరీగా జరగ్గా ప్రేక్షకులను ఆసక్తిగా తిలకించారు.