స్కూల్‌లో ఫోన్ వినియోగంపై నిషేధం!
ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల ఫోన్ల వినియోగంపై నిషేధం విధించింది. 2026 ఫిబ్రవరి 2 నుంచి అమలు కానున్న ఈ రూల్ వల్ల విద్యార్థులు క్లాస్ గదిలో ప్రత్యేక కార్యక్రమాల్లో, అలాగే తల్లిదండ్రులతో సమయం గడిపేందుకు వీలు ఉంటుందని ఆ దేశ విద్యా మంత్రిత్వశాఖ తెలిపింది. అలాగే సోషల్ మీడియా అధిక వినియోగాన్ని, వయసుకు మించిన కంటెట్ చూడకుండా నిరోధించవచ్చని పేర్కొంది.