VIDEO: 'పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం'

VIDEO: 'పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం'

ప్రకాశం: మర్రిపూడి మండలంలోని రాజుపాలెం లో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసఫ్ కుమార్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వైద్యశాల ఆవరణలోని పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతామని చెప్పారు.