VIDEO: ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

KMM: సత్తుపల్లి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ రోడ్‌లోని రాంబాబు, ఉష దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి ఆదివారం పాల్గొన్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అందించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించాలని ఎమ్మెల్యే కోరారు.