VIDEO: ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలను పరిశీలించి, అందుతున్న సేవలపై ఆరా తీశారు. వెయిటింగ్ ఏరియాలో సీటింగ్ సామర్థ్యం పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.