AAIలో పోస్టులు.. నేడే లాస్ట్
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో 20 గ్రాడ్యుయేట్, డిప్లొమా పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే లాస్ట్ డేట్. గ్రాడ్యుయేట్, డిప్లొమా ఉత్తీర్ణత గల 27 ఏళ్లలోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తిగలవారు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.