VIDEO: పుష్కరాల ఏర్పాట్లు పరిశీలించిన ఆర్డీవో

VIDEO: పుష్కరాల ఏర్పాట్లు పరిశీలించిన ఆర్డీవో

MLG: ఏటూరునాగారం మండలంలో వచ్చే ఏడాది పుష్కరాల ఏర్పాట్లను గురువారం ఆర్డీవో వెంకటేష్ పరిశీలించారు. రామన్నగూడెం, ముళ్లకట్ట ప్రాంతాల్లో ఘాట్ల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. గోదావరి నదిలో వరదనీరు లోతుగా ఉన్నప్రాంతాల్లో ఇసుక బస్తాలతో పూడ్చాలని, మెట్లు వెడల్పు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, ప్రత్యేక పార్కింగ్‌పై సీఐ శ్రీనివాస్‌కు దిశానిర్దేశం చేశారు.