రాష్ట్ర భవిష్యత్తు ప్రాణాలికకు కీలక వేదిక గ్లోబల్ సమ్మిట్ : మంత్రి
JGL: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కీలక వేదిక అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాదులో ప్రారంభమైన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మంత్రి పాల్గొని పలు స్టాళ్లను సందర్శించారు. రాష్ట్ర బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగ నిర్వహిస్తుందన్నారు.