నితీష్-ఇషాన్ మధ్య ఆసక్తికర సంభాషణ

నితీష్-ఇషాన్ మధ్య ఆసక్తికర సంభాషణ

సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, కెప్టెన్ ఇషాన్ కిషన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్‌లో SRH టీమ్ సందడి చేసింది. హోస్ట్ అడిగిన ప్రశ్నలకు నితీష్ కుమార్ చురుకైన సమాధానాలు ఇవ్వగా.. మధ్యలో ఇషాన్ జోక్యం చేసుకొని తన సరదా వ్యాఖ్యలతో నవ్వులు పూయించాడు.