వాడపల్లి క్షేత్రాన్ని సందర్శించిన ఎస్పీ

వాడపల్లి క్షేత్రాన్ని సందర్శించిన ఎస్పీ

కోనసీమ: ఎస్పీ బి. కృష్ణారావు శనివారం ప్రముఖ క్షేత్రం వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులతో కలిసి శాంతిభద్రతలపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.