పద్మశ్రీ అవార్డు గ్రహీతలను కలిసిన డైరెక్టర్

పద్మశ్రీ అవార్డు గ్రహీతలను కలిసిన డైరెక్టర్

MDK: రామాయంపేట పట్టణానికి చెందిన హతవిధీ సినిమా రచయిత, దర్శకుడు రాహుల్ ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లకు ఇటీవల ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడంతో వారిని కలిసి సన్మానించారు. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తాను తీస్తున్న సినిమాపై వారికి వివరించి ఆశీర్వచనాలు తీసుకున్నారు.