ఈ నెల 12 నుంచి దివ్యాంగుల క్రికెట్ పోటీలు

ఈ నెల 12 నుంచి దివ్యాంగుల క్రికెట్ పోటీలు

కడప పట్టణంలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు మూడు రోజులు పాటు విభిన్న ప్రతిభావంతుల దక్షిణ మండల క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు దివ్యాంగుల క్రికెట్ సంఘం కార్యదర్శి మనోహర్ రాజు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనాలకునే వారు ముందుగా టీం వివరాలను నమోదు చేయించాలన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.