VIDEO: వృద్ధురాలిని ఎత్తుకెళ్లి ఓటు వేయించిన కానిస్టేబుల్

VIDEO: వృద్ధురాలిని ఎత్తుకెళ్లి ఓటు వేయించిన కానిస్టేబుల్

MNCL: కోటపల్లి మండలం సిర్సాలో బుధవారం నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి సభ్యుల సాయంతో పోలింగ్ కేంద్రానికి వచ్చింది. ఇది గమనించిన విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మానవత్వంతో ఆ వృద్ధురాలిని తన చేతులతో ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లారు. వృద్ధురాలి స్ఫూర్తిని, పోలీసుల చొరవను గ్రామస్థులు అభినందించారు.