ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై నిరసన

NLR: ఆర్టీసీ స్థలాలు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై ఉదయగిరి ఆర్టీసీ డిపోకు చెందిన ఉద్యోగులు ఇవాళ డిపో ఎదుట ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. APSRTC గవర్నర్‌పేట1 డిపో, విజయవాడ పాత బస్టాండ్ స్థలాలను లూలు అనే ప్రయివేటు సంస్థకు అప్పగించే ప్రభుత్వ నిర్ణయాన్నివ్యతిరేకిస్తూ NMUA రాష్ట్ర కమిటి పిలుపు మేరకు నిరసన చేపట్టిన్నట్లు తెలిపారు.