వేసవి వేళ రైల్వే స్టేషన్ లలో తాగునీటి తిప్పలు

HYD: లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మినహా మిగతా చోట్ల తాగునీటి సమస్య నెలకొంది. మొత్తం SCR డివిజన్ పరిధిలోని 44 స్టేషన్‌లో ఎంఎంటీఎస్ రైలు అందుబాటులోకి వచ్చాయి. 6 మార్గాల్లో పలు స్టేషన్లలోని కొళాయిలు సైతం పని చేయడం లేదు. దీని కారణంగా వేసవి వేళ దాహంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.