మండిపోతున్న కూరగాయల ధరలు

మండిపోతున్న కూరగాయల ధరలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏ కూరగాయ కొనాలన్న ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా వంకాయ రూ. 100 తరపుతుంది. అలాగే పచ్చిమిర్చి రూ. 80, బీర, బెండ, గోకర, చిక్కుడు తదితర కూరగాయలు రూ. 80 ధరలు పలుకుతున్నాయి. పేద ప్రజలు కురగాయాలు కొనేందుకు జంకుతున్నారు.