VIDEO: 'బడుగువానిలంకలో నదీ కోత నివారణకు పటిష్ట చర్యలు'
కోనసీమ: బడుగువానిలంకలో నదీ కోత నివారణకు రూ.63 కోట్లతో నాలుగు గ్రోయిన్లు నిర్మాణం చేపట్టనున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. సోమవారం కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్‌తో కలిసి ఆయన బడుగువానిలంకలో గోదావరిలో గ్రోయిన్ల నిర్మాణాన్ని చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించారు. జూన్ నెలలో గోదావరి వరద వచ్చే సమయానికల్లా పనులు పూర్తి చేయాలన్నారు.