మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు

మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు

SRPT: మొంథా తుఫాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో బుధవారం వర్షం దంచికొట్టింది. మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.. తుంగతుర్తిలో 125.0 మిల్లీమీటర్లు అత్యధిక వర్షపాతం నమోదయింది. తిరుమలగిరి 105 మిల్లీమీటర్లు, అత్యల్పంగా అనంత గిరి 1.0 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. మొంథా తుఫాను ప్రభావం గురువారం కూడా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.