సీసీ రోడ్డు పనులు ప్రారంభం

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NZB: బాల్కొండ మండలం ఇత్వార్ పేట్ గ్రామంలో NREGS పథకం ద్వారా రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల ద్వారా సీసీ రోడ్డు పనులను సర్పంచ్ లింబాద్రి ప్రారంభించారు. నిధుల మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డికి గ్రామస్థులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.