వృత్తి వ్యాపారులు లైసెన్సులు తప్పనిసరి: కల్పనా

WGL: గ్రామ పంచాయతి నందు వృత్తి వ్యాపారం చేసుకొనే వారు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి అని జిల్లా పంచాయతీ అధికారి కటకం కల్పనా సూచించారు. బుధవారం పర్వతగిరి మండల కేంద్రంలో వృత్తి వ్యాపారం చేసే దుకాణం లను సందర్శించి వ్యాపారులకు తెలియచేసారు.. అలాగే గ్రామం లొని గ్రామ పారిశుధ్య పరిశీలన చేసారు. త్రాగు నీటి సరఫరా, నర్సరీ మొక్కలు పరిశీలించారు.