VIDEO: లింగంగుంట్ల బడిలో డీఈవో ఆకస్మిక తనిఖీ

VIDEO: లింగంగుంట్ల బడిలో డీఈవో ఆకస్మిక తనిఖీ

PLD: చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల ప్రాథమిక పాఠశాలను బుధవారం పల్నాడు డీఈవో చంద్రకళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, పరిసరాలను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన విద్య అందించకుంటే చర్యలు తప్పవని ఉపాధ్యాయులను హెచ్చరించారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు.