రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి బుల్లెట్‌ 650

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి బుల్లెట్‌ 650

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి బుల్లెట్ 650 రానుంది. ఇటలీలో జరుగుతున్న మోటార్ సైకిల్ ఎగ్జిబిషన్ వేదికగా ఈ బైక్‌కు పరిచయం చేసింది. భారత్ సహా ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, యూకే మార్కెట్లలో ఈ బైక్‌ను విడుదల చేయనుంది. ఇక 2026లో మన దేశంలో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.3.70 లక్షల వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.