ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
PLD: చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యల అర్జీలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వీకరించారు. ఈ మేరకు అందిన ఫిర్యాదుల్లో ఎన్ని పరిష్కరించబడ్డాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, ఎందుకు పరిష్కారం కాలేదన్న వివరాలను కూడా గ్రీవెన్స్ విభాగానికి పంపిస్తున్నట్టు పేర్కొన్నారు.