పుట్టపర్తికి 200 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

పుట్టపర్తికి 200 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

AP: శ్రీ సత్యసాయిబాబా శత జయంత్యుత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 200 ప్రత్యేక బస్సులు పుట్టపర్తికి నడపనున్నట్లు APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. పుట్టపర్తిలో ఈనెల 23 నుంచి ఉత్సవాలు అధికారికంగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో 185 దేశాలకు చెందిన వారు పాల్గొననున్నారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలుగు రాష్ట్రాల CMలు, Dy. CMలు పాల్గొంటారు.