భూ భారతి చట్టం రైతుకు వరం: ఎమ్మెల్యే

భూ భారతి చట్టం రైతుకు వరం: ఎమ్మెల్యే

MBNR: భూ భారతి చట్టం రైతుకు వరం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్వాడ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో ఉన్న ధరణి వల్ల కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టింది అని మండిపడ్డారు.