రాజంపేట ఇన్‌ఛార్జ్‌గా జగన్మోహన్ రాజ

సత్యసాయి: రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా చమర్తి జగన్మోహన్ రాజును సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ప్రకటించారు. దీంతో టీడీపీ నాయకులు అభిమానులు రాయచోటిలోని జగన్మోహన్ రాజు నివాసం వద్దకు చేరుకున్నారు. గురువారం వేకువజామున భారీగా బాణాసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.