సేంద్రియ సాగు ప్రోత్సాహకానికి కేంద్రం తీసుకున్న చర్యలేంటి?: ఎంపీ

సేంద్రియ సాగు ప్రోత్సాహకానికి కేంద్రం  తీసుకున్న చర్యలేంటి?: ఎంపీ

KMM: సేంద్రియ సాగును ప్రోత్సహించేలా బీఆర్సీ ఏర్పాటుకు రాష్ట్రాల్లో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాల్సిందిగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి లోకసభలో కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. వివరాలు అడిగారు. బీఆర్సీ ఏర్పాటు చేసేందుకు NMNF సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు.