'ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి అధికారులు సిద్ధంగా ఉండాలి'

'ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి అధికారులు సిద్ధంగా ఉండాలి'

సత్యసాయి: తప్పులు లేని ఓటర్ల జాబితా కోసం ప్రత్యేక పునఃపరిశీలన (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌‌తో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్ ఈ సూచన చేశారు. 23 ఏళ్ల తర్వాత ఎస్‌ఐఆర్ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ భరద్వాజ్ పాల్గొన్నారు.