నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
KRNL: నగరంలో నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు కర్నూలు డివిజన్ ఈఈ శేషాద్రి ఒక ప్రకటనను విడుదల చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఎన్ఆర్ పేట, సంకల్బాగ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు డీ1 సెక్షన్ డీఈఈ నాగప్రసాద్ చెప్పారు.