మెగా PTM విజయవంతం చేయాలి: కలెక్టర్
నంద్యాల: జిల్లాలో డిసెంబర్ 5న జరగనున్న మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. మంగళవారం తన ఛాంబర్ నుండి సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెగా PTM కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు.