రాజంపేట అభివృద్ధికి కృషి చేస్తా చమర్తి

రాజంపేట అభివృద్ధికి కృషి చేస్తా చమర్తి

KDP: రాజంపేట అభివృద్ధికి కృషి చేస్తానని రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. TDP అధిష్టానం జగన్మోహన్ రాజును రాజంపేట TDP ఇంఛార్జ్‌గా ప్రకటించడంపై ఆయనకు శుక్రవారం సిద్ధవటం, ఒంటిమిట్ట కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీ ఇంఛార్జ్‌గా ప్రకటించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాబుకు చమర్తి కృతజ్ఞతలు తెలియజేశారు.