VIDEO: కర్రివలస ఆనకట్ట కాలువలలో జంగిల్ క్లియరెన్స్

VIDEO: కర్రివలస ఆనకట్ట కాలువలలో జంగిల్ క్లియరెన్స్

PPM: పాచిపెంట పెద్దగడ్డ రిజర్వాయర్‌లో అనుసంధానంగా ఉన్నా కర్రివలస ఆనకట్ట కుడి, ఎడమ కాలువలు జంగిల్ క్లియరెన్స్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఆనకట్ట ద్వారా సుమారు 3500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది, గత ఏడాది శివారు ప్రాంతాలు భూములకు సాగునీరు అందక ఇబ్బందులు పడ్డామని, కాలువలలో ఉన్న పిచ్చిమొక్కలు తొలగిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.