మీర్జాగూడ గ్రామ సర్పంచిగా సుష్మా మల్లేశ్ ఏకగ్రీవం
RR: చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ గ్రామ సర్పంచిగా సుష్మా మల్లేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే కే.ఎస్ రత్నం, BJP మున్సిపల్ అధ్యక్షుడు అనంత్ రెడ్డి, తదితరులు వారిని అభినందించారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని నాయకులు సుష్మా మల్లేశ్‌కు సూచించారు.