రాధా యాదవ్‌ను దక్కించుకున్న RCB

రాధా యాదవ్‌ను దక్కించుకున్న RCB

WPL మెగా వేలంలో భారత ఆల్‌రౌండర్ రాధా యాదవ్‌ను RCB రూ.65 లక్షలకు కొనుగోలు చేసింది. హార్లీన్ డియోల్‌ను బేస్ ధర రూ.50 లక్షలకు యూపీ వారియర్స్ తీసుకుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ వికెట్ కీపర్లు ఈజీ గేజ్, అమీ జోన్స్‌తో పాటు భారత వికెట్ కీపర్ ఉమా ఛెత్రి అన్‌సోల్డ్ అయ్యారు. లిజెల్ లీ (సౌతాఫ్రికా)ను కనీస ధర రూ.30 లక్షలకు ఢిల్లీ జట్టులోకి తీసుకున్నారు.