ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

NLG: నల్గొండ పార్లమెంట్ కార్యాలయంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ కన్వీనర్ కాసిరెడ్డి శేఖర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా పుట్టిన పార్టీ టీడీపీ అని, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత మా పార్టీ అని కొనియాడారు.