VIDEO: లంక గ్రామ ప్రజలకు అలర్ట్

VIDEO: లంక గ్రామ ప్రజలకు అలర్ట్

కృష్ణా నది వరదల నేపథ్యంలో లంక గ్రామ ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మైక్ ద్వారా ప్రచారం నిర్వహించారు. గురువారం కృష్ణా నదికి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశాలు ఉండడంతో తోట్లవల్లూరు మండలంలోని వల్లూరుపాలెం, రొయ్యూరు, తోడేళ్ల దిబ్బలంక కృష్ణానది మీదికి వెళ్ళకూడదని తహసీల్దార్ కుసుమకుమారి హెచ్చరించారు.