'పీఎం సించాయి కింద 19 పనులు గుర్తింపు'

VZM: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన క్రింద మరమ్మతులు ఆధునీకరణ కోసం జిల్లాలో 19 పనులను గుర్తించినట్లు కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎంకెఎస్ వైఆర్ఆర్ఆర్ పథకం కింద ఎంపిక చేసిన 6873 ఎకరాల కోసం రూ.246 కోట్లు ప్రతిపాదనలు తయారుచేశామన్నారు.