'ఇంజనీర్ల బృందం ఐక్యంగా పనిచేయాలి'

BDK: KTPS BC అసోసియేషన్ హాలులో BTPS, YTPS క్రెడిట్ సొసైటీ ఎన్నికల సందర్భంగా GENCO BC అసోసియేషన్ అధ్యక్షులు కొమరవెల్లి రవీందర్ అధ్యక్షతన సమావేశం అయ్యారు. TRVKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రమేష్ ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. BC అసోసియేషన్ OC అసోసియేషన్ TRVKS సంఘం, BMS సంఘం మరియు ఇంజనీర్ల మిత్రబృందం ఐక్యంగా అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు.