బైక్ స్కిడ్ అయి వ్యక్తి మృతి
NZB: ఎడపల్లి మండలం కుర్నాపల్లికి చెందిన కొమురె అంజయ్య (45) శనివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 9న తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బైక్ స్కిడ్ కావడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం అంజయ్య ప్రాణాలు విడిచినట్లు ఎస్సై రమ తెలిపారు.