చెత్త సేకరణపై అవగాహన

చెత్త సేకరణపై అవగాహన

WGL: GWMC ఆస్కి సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండ పరిధిలోని వాలంటీర్లు, స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు తడి - పొడి చెత్త సేకరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ హాజరయ్యరు. నగరంలో స్వచ్ఛతా కార్యక్రమాలకు ఇది మరింత ఊతం ఇస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.