మీసేవ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

మీసేవ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

KMR: బిక్కనూర్ మండలంలోని కాచాపూర్ గ్రామంలో మీసేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ, గ్రామానికి చెందిన యువకులు బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో మీసేవ కేంద్రం లేకపోవడం, వల్ల పలు సర్టిఫికెట్ల కోసం మండల కేంద్రానికి వెళ్లవలసి వస్తుందన్నారు.