VIDEO: శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్య కల్యాణోత్సవం
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి నిత్య కల్యాణానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల డిమాండ్ మేరకు 110 కళ్యాణం టికెట్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో, కళ్యాణోత్సవం నిర్వహించే హాల్లోకి ప్రతి టికెట్‌కు ఓ జంటను మాత్రమే లోపలికి అనుమతించారు.